Having been named the world’s top design capital in 2010 and playing well-paying host to thousands of ESL teachers every year, tourism to South Korea has been steadily on the rise. <br />ప్రపంచ ప్రఖ్యాత నగరాల్లో దక్షిణ కొరియా రాజధాని సియోల్ ముందు వరుసలో ఉంటుంది. ఆసియా కాస్మోపాలిటన్ హబ్‌లో సియోల్ తనకంటూ కొన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది. ఐదు కోట్ల జనాభాను కలిగి ఉన్న ఈ చిన్న దేశం.. అభివృద్దిలో మాత్రం అనితర సాధ్యమనే రీతిలో దూసుకుపోయింది. ప్రపంచాన్ని చుట్టి రావాలనుకునే టూరిస్టులకు సియోల్ హాట్ ఫేవరెట్ అనే చెప్పాలి. అలాంటి సియోల్ గురించి చాలామంది ఇండియన్స్‌కు తెలియని విశేషాలు ఇక్కడ చూద్దాం.